¡Sorpréndeme!

ఇండియన్ ఆర్మీ తడాఖా.. చీకట్లో కలిసిపోయిన ఉ*గ్రమూక | Operation Sindoor | Asianet News Telugu

2025-05-07 4,963 Dailymotion

భారత సైన్యం మరోసారి సర్జికల్ దాడులను తలపించేలా పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉ*గ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పిన్ పాయింట్ ప్రిసిషన్ దాడులు చేసింది. దాడులు ఎక్కడ జరిగాయనే వివరాలు అధికారికంగా వెల్లడించకపోయినప్పటికీ, భారత భద్రతా దళాలు పాకిస్తాన్ ఉ*గ్ర స్థావరాలను ధ్వంసం చేశాయని తెలుస్తోంది.

#IndianArmy #PoK #LoC #IndiaVsPakistan #OperationSindoor #National #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️